About Us

రాయలసీమ సంస్కృతి సాంప్రదాయం గురించి తెలియజేయడం ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడంతో మా ప్రధాన ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తి చాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు. Village :- పైడిపాళ్ళెం Mandal :- సింహాద్రిపురం District:- కడపజిల్లా వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- Rayalaseemavillageshow 
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/AGRQnLFOnCzEAXdkkqqoIY
 Youtube channel link:- https://www.youtube.com/RayalaseemaVillageShow043 Blog:- rayalaseemavillageshow.blogspot.com Mail Id- rayalaseemavillageshow@gmail.com

No comments:

Post a Comment