Tuesday, January 30, 2018

జియో సంచలనం.. రూ101కి 6GB డేటా... ప్రత్యర్ధులకు కోలుకోలేని దెబ్బ..!

https://www.youtube.com/RayalaseemaVillageShow043

ఒకనాడు 1GB డేటా కోసం రెండు మూడొందలు ఖర్చు చేసిన కాలాలు ఉన్నాయి. కానే జియో ఎంట్రీతో ఒక్కసారిగా పెనుసంచలనం సృష్టించింది. ఒక్కసారిగా ధరల యుద్ధానికి తెరలేచి.. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. మాట్లాడుకున్నోల్లకు మాట్లాడుకున్నంత అన్నట్లు.. కంపెనీలు పోటీలు పడుతున్నాయి. తాజాగా జియో మరో సంచలన యుద్ధానికి తెరలేపింది. ఇప్పుడు ఇచ్చిన ఈ ఆఫర్లకు మిగతా కంపెనీలకు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. యాడ్ అన్ ప్యాకేజ్ లో భాగంగా రూ.101కి 6GB డేటా, రూ.51కి 3GB డేటా, రూ.21కి 1GB డేటా, రూ.11కి 400MB డేటా ఇవ్వనుంది. నిన్నటి రాత్రి నుంచి ఈ ప్లాన్లు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం రోజుకు 1GB వాడుతున్న వారు అది అయిపోయాక ఈ యాడ్ అన్ ప్లాన్ వేసుకుంటే ఆ డేటా వాడుకోవచ్చు. స్పీడ్ అలాగే కొనసాగుతుంది. ఈ డేటా మీ ప్రస్తుత ప్యాక్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు కొనసాగుతుంది. ఉదాహరణకు మీరు రూ.51తో బూస్ట్ ప్యాకేజ్ రీచార్జ్ చేసుకుంటే మీకు 3GB డేటా వస్తుంది. మీ రోజు వారి 1GB డేటా అయిపోయాక దీనిని ఉపయోగించుకోవచ్చు. రాయలసీమ సంస్కృతి సాంప్రదాయం (Friends Please Support & Subscribe my channel) Youtube channel link:- https://www.youtube.com/RayalaseemaVillageShow043

Friday, January 26, 2018

మా పరిస్థితి ఎవ్వరికీ వద్దూ..!


మిత్రులారా ఇది ఓ అమ్మ ధీనగాధ... ఉగాది పండుగరోజు అందరూ పిల్లా పాపలతో సంతోషంగా గడుపుతున్న వేల.. తన భర్తను అతి కిరాతకంగా నరికి చంపిన రోజు అది. భర్తను పోగొట్టుకుని ఊరు విడిచి వెళ్ళలేక.. నలుగురు పిల్లలను కష్టపడి పెంచి పెద్దచేసిన ఓ మాతృమూర్తి కన్నీటి కడలి. నాటి చెరిగిన జ్ఞ్యాపకాల్ని నెమరు వేసుకోవడానికే నిరాకరించారు ఆ తల్లి. ఎంతటి మనోవేదనను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. భర్తను పోగొట్టుకొని నలుగురు పిల్లల్ని పెంచి పెద్దచేసి, వారికి పెళ్ళిళ్ళు చేయడం అంటే మాటలా..? ఎంతటి కష్టాల్ని ఎదుర్కొని ఉంటారో ఊహించడానికే కష్టం. కొందరు రాజకీయ నాయకుల స్వార్థానికి బలైన ఒక ఊరి గాధ. అల్లరి మూకలు ఊరిమీదపడి.. దొరికినదంతా దోచుకుని కనపడ్డ దానినంతా కాల్చివేశారు. నేటికి మాయని మచ్చగా ఆ ఊరు నిలుచుంది. మరో వీడియోలో ఆ దృశ్యాల్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇళ్ళలో ఉన్నవారిని బయటికి లాగి అమానుషంగా ఊరునే తగలబెట్టారు. ప్రత్యర్థులను దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. దొరకని వారిని వెంబడించి చంపారు. నేటికి మరచిపోలేని ఆనాటి పరిస్థుతులు ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్రతికి ఉన్నంతవరకు ఇతడు మా వర్గమే అనే రాజకీయ నాయకులు... తమ ప్రత్యర్ధుల కత్తిపోట్లకు బలైన తరువాత కనీసం పరామర్శకు కూడా రాని నీచ రాజకీయం ఆనాడు రాజ్యమేలింది. తమను నమ్ముకుని, తమకోసం బలైన వారిని ఆదుకోవాలన్న కనీస జ్ఞ్యానం నాటికి నేటికి లేకుండా పోయింది.. పోతోంది.. పోతూనే ఉంటుంది. పచ్చటి సీమను ఒకరిద్దరు నాయకుల స్వార్థ ప్రయోజనాలకు రగిలే అగ్నిలా మార్చారు. రాయలసీమ అంటే రతనాల సీమ కాదు.. బాంబులు, కత్తులు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు అనే పేరును శాశ్వతంగా ముద్రపడేలా చేశారు. కానీ నాటి రాయలసీమ వేరు నేటి సీమ వేరు.. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేకుండా మెల్లగా పచ్చటి పాడి పంటల సీమగా మారుతోంది. ఇప్పటికైనా మా సీమ మీద మరచిపోయిన గాయాల్ని మళ్ళీ రుద్ది... లేని వైషమ్యాలను రెచ్చగొట్టవద్దని.. సినీ దర్శకులను వేడుకుంటున్నాము. దానిలో భాగంగానే నా ఈ చిన్న ప్రయత్నం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే పదిమందికి తెలియజేయండి. అలాగే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న subscribe ని క్లిక్ చేసి మాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. -నాగేశ్వరరెడ్డి రాయలసీమ విలేజ్ షో

Chusi chudangane full video song


Monday, January 22, 2018

మనిషే.. మనిషిని నమ్మని రోజులు ఇవి.. ఇంటర్వ్యూ


ఎన్నేళ్ళకు ఫ్యాక్సన్ గ్రామంలో ఆనంద కోలాహలం


ఇది కడపజిల్లా.. ముద్దనూరు మండలం.. కోడికాండ్ల పల్లె గ్రామము ఒకనాడు ఫ్యాక్ష్యన్ కు పెట్టింది పేరు... కాదు కాదు అలా తయారు చేశారు కొందరు ఆధిపత్య నాయకులు. మరికొందరు ఫ్యాక్ష్యన్ గ్రామంగా ముద్ర వేశారు. నాడు పండుగలు చేసుకోవాలంటేనే భయపడేవారు. ఎందుకంటే ప్రతి పండుగ వెనుక ఓ కన్నీటి గాధ ఉంది. కానీ నేడు ఆ పల్లె అంతా ఆనందంగా పండుగలు జరుపుకుంటున్నారు. ఎంతలా అంటే... పెద్ద పెద్ద సౌండ్ తో పాటలు పెట్టుకుని డ్యాన్స్ లు వేసేంతలా.. నిజంగా ఇది ఎంతో ఆనందించదగిన విషయం. ఎందరు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాని ఆ పల్లె.. కేవలం చదువుకున్న యువకులు తీసుకున్న నిర్ణయాలతో వచ్చింది. మన పెద్దలతోనే ఫ్యాక్ష్యన్ అంతం కావాలి.. వారి ఖర్మ అది... మనం అంతా కలిసే ఉందాం... మన వరకు ఫ్యాక్ష్యన్ రాకూడదన్న వారి ఆలోచనకు జోహార్లు చెప్పకుండా ఉండలేకపోతున్నా... ఈ మార్పు ఎప్పటికి ఇలాగే ఉండాలని... ఆ పల్లె పాడి పంటలతో... స్నేహభావాలతో ఉండాలని కోరుకుంటున్నా... Village :- కోడికాండ్ల పల్లె Mandal :- ముద్దనూరు District:- కడపజిల్లా స్పెషల్ థాంక్స్ టూ శ్యాం సుందర్ (8886444043) (ఈ ఛానల్ కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి) స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- https://chat.whatsapp.com/invite/AGRQ... Youtube channel link:- https://www.youtube.com/RayalaseemaVi... Blog:- http://rayalaseemavillageshow.blogspo... Mail Id- rayalaseemavillageshow@gmail.com Face Book- https://www.facebook.com/profile.php?... Face book page- https://www.facebook.com/RayalaseemaV... Twitter- https://twitter.com/rayalaseemavill

రాయలసీమ ఫ్యాక్ష్యన్ తెరవెనుక అసలు కోణం-1


Rayalaseema Factionism Inside Story Part-1 ఫ్రెండ్స్ ఇది ఒక అమాయకుని దీనగాధ... ఎక్కడో దూరంగా చదువుకుంటున్న అతను కేవలం పండక్కి ఇంటికి రావడమే అతను చేసిన తప్పు... కొందరు వ్యక్తుల ఆధిపత్య పోరులో బలి అయిన వ్యక్తి కన్నీటి కథ. ఎవరో తమ స్వార్థం కోసం చంపుకుంటే... కుటుంబ సభ్యుడు అయినందుకు అతన్ని మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా.... రౌడీ షీట్ తెరిచి... కనీసం కత్తి కూడా పట్టని అతన్ని రౌడీగా ముద్రవేసిన సంఘటన ఇది. రాయలసీమ ఫ్యాక్ష్యన్ వెనుక తవ్వే కొద్ది అసలు నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. కేవలం ఒకరిద్దరు చేసిన పనికి రాయలసీమ అంతటికి ఫ్యాక్ష్యన్ ముద్ర వేశారు. సినిమాల్లో కూడా అదే చూపించి రాయలసీమ అంటే రతనాల సీమ కాదు ''రక్తచరిత్ర'' అనే ముద్ర వేశారు. దీనికి కారణం వారి అవకాశ వాదం.. రాజకీయ స్వార్థం.. ఆధిపత్య పోరు. ఎలాంటి సంభందం లేని వారిని కేసుల్లో ఇరికించి వారి జీవితాల్ని నాశనం చేయడం. ఒకరిద్దరు చేసిన పనికి వారి కుటుంబంలో ఎంతమంది ఉంటే వారిని అందరిని ఇరికించి జైలుకు పంపడం. వెరసి చేయని తప్పుకు ప్రస్తుతం శిక్ష్య అనుభవిస్తున్న వారే నిదర్శనం. ఫ్రెండ్స్ దయచేసి ఈ అభాగ్యుడికి న్యాయం చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే స్పందిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అసలు రాయలసీమ ఫ్యాక్ష్యన్ వెనుక నిజమైన నిజాల్ని ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచబోతున్నాను. Village :- కోడికాండ్ల పల్లె Mandal :- ముద్దనూరు District:- కడపజిల్లా స్పెషల్ థాంక్స్ టూ శ్యాం సుందర్ (8886444043) (ఈ ఛానల్ కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి) స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- https://chat.whatsapp.com/invite/AGRQ... Youtube channel link:- https://www.youtube.com/RayalaseemaVi... Blog:- http://rayalaseemavillageshow.blogspo... Mail Id- rayalaseemavillageshow@gmail.com Face Book- https://www.facebook.com/profile.php?... Face book page- https://www.facebook.com/RayalaseemaV... Twitter- https://twitter.com/rayalaseemavill

రాయలసీమ సంక్రాంతి సంభరాలు పార్వేట ఉత్సవం


రాయలసీమ సంక్రాంతి సంభరాలు ట్రాక్టర్ రివర్స్ పందాలు


రాయలసీమ సంక్రాంతి సంభరాలు బైక్ రేసింగ్


రాయలసీమ జొన్న రొట్టెలు చాలా టెస్ట్ గురూ


ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం


రాయలసీమలో ఫ్యాక్ష్యన్ నిజంగా ఉందా..?


దోస్తుతో అగ్వ బువ్వ క్యాంటీన్ లో


తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారే


Tuesday, January 2, 2018

Drugs hero or villion movie | Shortfilm


చల్లగా కరుణించే గురిజాల అప్పస్వామి


Drugs hero or villion theatrical trailer


పాశ్చాత్య సంస్కృతిపై పెద్దాయన ఆవేదన... బంధాలు, బంధుత్వాలు మాయం


చీని(బత్తాయి) మొక్కల పెంపకం... దేశానికే ఆదర్శంగా గురిజాల రైతన్నలు


Nagini dance performance | yogi


మా బిడ్డను కాపాడండి దేవుళ్ళు/Please Save Our Daughter


ఐటీ ప్రెషర్స్ కి బెస్ట్ కోర్సు యాప్టిట్యూడ్


ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వు... ఇంటర్వ్యూకి వెళ్ళటంలో మాత్రం ఫెయిల్ అవ్వకు


రాయలసీమ కన్నీటి భారతం


బెంగుళూరులో అమీర్ పేట్ రాయలసీమ వారి అడ్డా పార్ట్-2


రాయలసీమ అంటే రక్తపాతమా వర్మా/RGV Kadapa Web Series Trailer


బెంగుళూరులో అమీర్ పేట్ రాయలసీమ వారి అడ్డా


కార్పొరేట్ ఆసుపత్రుల ధన దాహమే డెంగ్యూ సృష్టి


రాయలసీమ రుచులే మా వ్యాపారం సీక్రెట్


రాయలసీమ గుత్తికోట అందాలు పార్ట్-2


రాయలసీమ గుత్తికోట అందాలు పార్ట్-1


AP DSC Notification 2017-18/APPSC DSC Notification Details


గండికోట నీటితో ముంచారు... సమస్యల్ని గాలికోదిలేశారు స్వామీ


SBI ATM Card ద్వారా నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకోవడం ఎలా


రాయలసీమ స్పెషల్ శనిక్కాయల పొడి తయారీ విధానం


నేతాజీ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్ర మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ


నేతాజీ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్ర మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ


బీటెక్ బాబులు జర ఇటు సూడండి


బట్టీ చదువులు బతుకులు గాలికి...


7వ తరగతి నుంచే ప్రేమలో...


పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రుల గారాభమే


బిజినెస్స్ లో ఫెయిల్యూర్ కి కారణాలివే..!


గురిజాల గురుకుంట తిరునాళ్ళ (కడపజిల్లా సింహాద్రిపురం గురిజాల గ్రామం)


పూజారివాండ్లపల్లి, పొలిమేరపల్లె గ్రామాల అందాలు


కుటుంబం... చింతలేని కుటుంబం


మా గోడు వినండి సామీ


భీమన్న కథ చిన్న పిల్లల ప్రతిభ


పైడిపాళ్ళెంలో తాళాల భజన


పెళ్ళిలో.. మగవారితో సాంఘ్యం చూసి తీరాల్సిందే


మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడింది ఎవరో తెలుసా?


కర్ణాటక ఎమ్మెల్యేలను చూసి మనవారు బుద్ధి తెచ్చుకుంటారా?


జీరంగి... పురుగు గురించి తెలుసా? చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి


కడపజిల్లాలోని ఈ ఆలయాన్ని తప్పక చూడాల్సిందే


ఉద్యోగం, వ్యాపారం కంటే పాడి పరిశ్రమే మేలంటున్న చదువుకున్న యువరైతు


పల్లెటూరి పిల్లగాళ్ళు... పట్నం ఇంటర్వ్యూ


రాయలసీమ సంసృతి సాంప్రదాయం గురించి తెలియజేయడం


పైడిపాళ్ళెం గ్రామంలో పీర్ల పండుగ | రాయలసీమ విలేజ్ షో