Monday, January 22, 2018

ఎన్నేళ్ళకు ఫ్యాక్సన్ గ్రామంలో ఆనంద కోలాహలం


ఇది కడపజిల్లా.. ముద్దనూరు మండలం.. కోడికాండ్ల పల్లె గ్రామము ఒకనాడు ఫ్యాక్ష్యన్ కు పెట్టింది పేరు... కాదు కాదు అలా తయారు చేశారు కొందరు ఆధిపత్య నాయకులు. మరికొందరు ఫ్యాక్ష్యన్ గ్రామంగా ముద్ర వేశారు. నాడు పండుగలు చేసుకోవాలంటేనే భయపడేవారు. ఎందుకంటే ప్రతి పండుగ వెనుక ఓ కన్నీటి గాధ ఉంది. కానీ నేడు ఆ పల్లె అంతా ఆనందంగా పండుగలు జరుపుకుంటున్నారు. ఎంతలా అంటే... పెద్ద పెద్ద సౌండ్ తో పాటలు పెట్టుకుని డ్యాన్స్ లు వేసేంతలా.. నిజంగా ఇది ఎంతో ఆనందించదగిన విషయం. ఎందరు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాని ఆ పల్లె.. కేవలం చదువుకున్న యువకులు తీసుకున్న నిర్ణయాలతో వచ్చింది. మన పెద్దలతోనే ఫ్యాక్ష్యన్ అంతం కావాలి.. వారి ఖర్మ అది... మనం అంతా కలిసే ఉందాం... మన వరకు ఫ్యాక్ష్యన్ రాకూడదన్న వారి ఆలోచనకు జోహార్లు చెప్పకుండా ఉండలేకపోతున్నా... ఈ మార్పు ఎప్పటికి ఇలాగే ఉండాలని... ఆ పల్లె పాడి పంటలతో... స్నేహభావాలతో ఉండాలని కోరుకుంటున్నా... Village :- కోడికాండ్ల పల్లె Mandal :- ముద్దనూరు District:- కడపజిల్లా స్పెషల్ థాంక్స్ టూ శ్యాం సుందర్ (8886444043) (ఈ ఛానల్ కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి) స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- https://chat.whatsapp.com/invite/AGRQ... Youtube channel link:- https://www.youtube.com/RayalaseemaVi... Blog:- http://rayalaseemavillageshow.blogspo... Mail Id- rayalaseemavillageshow@gmail.com Face Book- https://www.facebook.com/profile.php?... Face book page- https://www.facebook.com/RayalaseemaV... Twitter- https://twitter.com/rayalaseemavill

No comments:

Post a Comment